love failure
Saturday, December 1, 2012
ప్రశాంతంగా ఉన్న నా ఈ జీవితం లో..
ప్రశాంతంగా ఉన్న నా ఈ జీవితం లో సుడిగాలి లా తను వచ్చి అంతా చేధరగోట్టింది .....
తన జ్ఞాపకాలు మాత్రం మిగిల్చి వెళ్లిపోయింది ...........
గుండెల్లో దాచుకున్న ...
గుండెల్లో దాచుకున్న నీ జ్ఞాపకాలు కన్నీరుగా బయటకు వస్తున్నాయి ...........
బగ్నమైన ప్రేమ లో , దగ్ధమైన హృదయం లో ఏడుపు , నిట్టుర్పు , కన్నిల్లె ....
తోడు , నీడ , సుఖాలుగా మారుతాయి !అప్పుడప్పుడు ఎదురయ్యే ప్రశ్నలు మరింత చికాకు పెడతాయి !!
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)